Sunday, September 27, 2009

మనసు

లేనిదాన్ని ఉందనుకొని
ఉన్నవీ లేనివీ ఊహించుకొని
ఊసులన్నింటినీ ఊహల్లో ఊరబెట్టి
లేనిది లేదనే ఉన్న నిజం తెల్సాక
ఊసురోమంటుంది - ఉరేసుకుంటానంటుంది

2 comments:

మోహన said...

అంటుంది అంటుంది.. అలానే అంటుంది, మొరాయిస్తుంది, బెదిరిస్తుంది. పెంకి మర్కటం కదూ మనసంటే!! చంటి పాప లాంటిది కూడానూ.... ప్రేమకి తప్ప దేనికీ లొంగదు.

బాగుంది.

రాధిక said...

:) :D