నా నీడ..
నేను నడిస్తే నడుస్తుంది.
నేను ఆగితే ఆగుతుంది.
నేను నవ్వితే నవ్వుతుంది.
నన్ను నాకు అరుదైన విచిత్రంలా చూపుతుంది.
నన్ను వీడి ఓ క్షణం కూడా ఉండలేదేమోనన్నంత భ్రమ కలిగించి, నేను చీకటిలో దాగగానే మాత్రం చిట్టుక్కున్న మాయం అవుతుంది. అచ్చు.. నీలా..
నీడ తోడు కావాలనుకుంటే వెలుతురు తప్పనిసరి!
5 comments:
(I was been told that if I post a comment I will be offered a subway)
Note: This is a comment :)...
Neways... I happened to bug a friend to read the whole post and got to know that you were runnning around your shadow or it was the other way round :).. And that you require light for this to happen.. Plain facts right :?...
Yea..And there was some statement which he could not actually transfer... SOmething like.. The shadow runs away in dark - just like u... I am scared of ghosts..not my fault :(...
భ్రమ కలిగించేది వెలుతురే... :)
నీ నీడాని, నీది కాదన్నట్టు, నీలో కాక, నీ బయట ఉన్నట్టు చూపిస్తుంది. చీకటిలో నీడ నీలో ఎంతగా ఐక్యమయ్యిందంటే, ఇది నేను, ఇది నా నీడా అని విడదీయలేనంతగా....
No one, however great, can ever reach ones own shadow. One can not be at peace with it unless sought for a shelter or shade.
So, u write in telugu too on this blog? :P
హుమ్మ్......నిజమే.కొంతమందంతే.వెల్ ఎక్ష్ప్రెసెడ్
well said..
Post a Comment