Tuesday, September 4, 2012

Seeing Rahul Dravid in flesh and blood..

I've been to Bangalore to watch the India vs New Zealand test match. Though it wasn't test cricket of supreme quality, thanks to some spirited performances by the Kiwis, I thoroughly enjoyed whatever keen contests that happened. From the pavilion stand, I watched Indians on the victory podium. And many more than that.

But the highlight of the last day was when Rahul Dravid quietly walked into our stand and sat couple of seats behind me. I was so engrossed in the game that I didn't really bother the hush behind me. When I finally did turn back, there he was! The gentleman! Or the highest compliment you can play to a man - he is "the complete man", going Raymond's way.

I almost had a minor heart attack watching my hero at a hand's distance. I could have chased him down to get an autograph, which he might have obliged without much fuss. I chose not to. An autograph might have helped boast about it in my circles. But no, that's not what I want.  Having seen him up and close, I now wanna dream - openly and wildly - that I someday would catch up with him for coffee and over it, discuss tons and tons of books. Or may be, interview him for pustakam! Or may be loan from him the entire Cardus collection.(given he has them!)

Looking forward to that day, Rahul. Until then, thanks for everything! 

Tuesday, July 17, 2012

Old wine, New Packing - Eega


"आक्टर क्या है? डैरेक्टर की हाथ की कटपुतिलिया!" (ఆక్టర్ ఎవరు? డైరెక్టర్ చేతిలోని తోలుబొమ్మ!) అని "చుప్కే చుప్కే" సినిమాలో ధర్మేంద్ర చేత అనిపిస్తారు హృషికేష్ ముఖర్జీ. అదే ముక్కను కొంచెం ఘాటుగా చెప్పారు నసీరుద్దీన్ షా ఒకానొక ఇంటర్వ్యూలో - "I feel actors are overpaid and over priviledged people to start with. They take terrible advantage of the position they are in." సినిమా అనేది దర్శకుని మాధ్యమం. గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమా ఎంత దుఃస్థితికి దిగజారిదంటే, సినిమాకు చెందిన ప్రతి ఒక్క అంశం "హీరో" చేతిలో కీలుబొమ్మైలైపోయాయి. సాధారణంగా ప్రదర్శనల్లో నాణ్యత లోపిస్తే డబ్బు చెల్లించి టికెట్ కొన్నందుకు "ప్రేక్షకుడు" రాళ్ళురువ్వుతాడు. ఇటీవల వచ్చిన చాలా తెలుగు సినిమాలు "ప్రేక్షకుడి" డబ్బు, సమయం, తెలివిపై వేసిన జోకుల్లా అనిపించాయి, నాకైతే! రెండున్నర గంటల సేపు లోకువ కట్టడం చాలదన్నట్టు, ఆడియో ఫంక్షన్లలో, ప్లాటినమ్ డిస్కులని, పది-ఇరవై-పాతిక రోజుల పండుగులని నానా ఆర్భ్హాటం చేసి, ఆపై అందులో గొప్పలు చెప్పుకోవడం, తొడలు కొట్టుకోవడం.  ఉఫ్.. మధ్యలో బాణం, గగనం లాంటి సినిమాలూ వచ్చాయి. అవేంటో ఏడ్చేవాళ్ళని మభ్యపెట్టడానికి అన్నట్టు ఉన్నాయేగానీ, ఒక తీరూ తెన్నూ కనిపించలేదు.

అయినా చూడక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పుడు, "You begin the joke. I'll complete it." అన్న తరహాలో చూడ్డం మొదలెట్టాను. అందుకే నన్ను "మగధీర" అంతలా నవ్వించింది. ఇవ్వాళ "ఈగ" సినిమా కూడా అదే నమ్మకం చూశాను. సినిమా నాకు నచ్చింది, కాకపోతే సినిమా గొప్పతనం వల్ల కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఉన్న దీనావస్థ వల్ల ఈ సినిమా నచ్చింది.

కథలో చెప్పుకోడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. ఇప్పటికి కొన్ని వందల సినిమాలు వచ్చాయి ఈ కథాంశంతో. అయితే, అట్లా అరగదీసున్న కథనే ఒక "ఈగ"ను హీరో చేసి తీయటం నచ్చింది. ఒప్పుకునే ధైర్యం ఉండాలే కానీ, ఈ సినిమా ద్వారా నాకు కనిపిస్తున్న మెసేజ్ ఒక్కటే - "హీరో.. హీరోయిజం అని విరగబడుతున్నారే! నిజానికి అదే కథలో హీరోగా ఓ మనిషి వేసినా, లేక ఒక పురుగు వేసినా పెద్ద తేడా ఉండదు." అనే! మన సదరు హీరోలకన్నా అన్ని విధాల ఈగ వెయ్యి రెట్లు నయం.


  • తలాతోకలేని డైలాగులు కొట్టకుండా, సైలెంటుగా వైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంది.
  • ప్రస్తుతం వస్తున్న చాలా హీరోలకన్నా ఈగ చూడముచ్చటగా కనిపించింది. 
  • ఈగ పెట్టినన్ని ఎక్స్-ప్రెషన్స్ లో ఎన్ని మన హ్యూమన్-జీరోలు పెట్టగలరో నాకు డౌటే! 
  • సాధారణంగా సినిమాల్లో కనిపించే అర్థంపర్థంలేని చితకబాదుడుకన్నా ఈగకు తెలివితో కొట్టడం తెల్సు. 
  • ఈగకు ప్రేమించడమూ, పగతీసుకోవడమే కాదు, ప్రేమించిన పిల్లని వికారంగా తిట్టుకోదు. It's plain respect here! 
  • ఈగే కాదు, ఈగ లవర్ కూడా పనిపాటా చేతనైన పిల్ల. బట్టలు కుదురుగా వేసుకుంటుంది. ఒక పనో, వ్యాపకమో తెల్సిన పిల్ల. అప్పుడప్పుడూ బుర్రకూడా వాడుతుంది. 
  • అన్నింటికన్నా "ఈగ" ఛానెల్, ఛానెల్ కు వచ్చి "మా సినిమా చూసిపెట్టండి బాబయ్యా!" అంటూ చెవిలో జోరీగ కాలేదు. అంతకన్నా ముఖ్యంగా "మా తాతయ్య, మా బాబాయ్, మా నాన్న.." అంటూ ఫామిలీ ఆటోబ్రయోగ్రాఫీ చదువుకురాదు, చీటికిమాటికి.  


పైన పేర్కొన్నవి మన సినిమాల్లో కనిపించటం దుర్లభం కనుక, ఏ చెట్టూ లేని చోట ఆముదమే మహావృక్షం అయినట్టు ఉంది పరిస్థితి. If not for the technical brilliance, there's nothing much to take home from it. Rajamouli still fails to impress me as a story-teller. ఈ సినిమాకు రెండున్నర గంటలు అనవసరం. రికార్డులు, అవార్డులు కాక ఈ సినిమా చేసే ఏకైక పనికొచ్చేపని హీరోలకు వారు ఆక్టర్లు మాత్రమే అని గుర్తుచేయడం. అందులో సఫలమై, రానున్న రోజుల్లో కాస్తో-కూస్తో సరుకున్న సినిమాలు వస్తే, బహుశా అప్పుడేమన్నా ఈగ ఒక మైలురాయి అవుతుందేమో కానీ, అంతవరకూ మాత్రం it's a typical Telugu movie. Just that the lead happens to be an animated creature, hence bringing some hope and respite to otherwise fed up audience.

Tuesday, July 10, 2012

Recommending udacity.com

There are escape routes and happy diversions to each one of us, otherwise it's hard to retain sanity. And recently, I found a newer happy diversion, a diversion that pays rich dividends, called udacity.com. It is an digital university which offers courses for free. To begin with it had all Computer Science related courses, but slowing is expanding to Maths and Physics. Hopefully, arts in near future. So, even if you're not into IT and/or related academics, there could be something for you to check-out. 

As far as my experience goes, I'm loving my stint with udacity.com. There are two reasons why you gotta spend some time there: 1) To learn the learning. 2) To able to teach better. 

Since I had zero python exposure, I began with the basic course available (CS101) out there and at the end of it, my python skills might still be a bit shaky, but the whole approach of tackling a problem got richness into my Java experiments. Prof. Evans is a find for me. His ability to teach complicated stuff in simple-to-digest way has just overwhelmed me. Prof. Wes is another! 

After a successful adventure with the first course, I've been meddling with some other courses  and expect to see through them in few weeks to come. 

It needs some amount of self-discipline and dedication to finish these courses, but then, they are so much fun to do with those quizzes and ever growing forums, that it's hard to be lazy. More than the technical skills I had picked up in these courses, what I thoroughly enjoy is the creative process in Software Engineering, which so easily gets lost in the tight deadlines, over-the-roof celebrations of projects, performance appraisals and insecurities. I've got back to the sheer joy of programming, once again. 

If you're not too worried about your career at the moment or if you're going through a sort of career-crisis, this should be a place to hang out. And as a surprise, even if you're dealing with a crisis life has thrown upon you, and no python nor java can solve it - it is still a good idea to be here, because it is such a happy diversion! 

The standard of teaching is the best you can dream of and you can do it at your convenience. What are you waiting for?! See ya in the class! 


Saturday, March 10, 2012

Thank you. Miss you. Love you.

People come. And then, people go. That's the surest part, the-going-away part. Celebrate people as and when they happen to you, because for all you know, they might not be around any longer.

Rahul bid good-bye to international cricket today. What does that mean to me?

Remember The Picture Of Dorian Gray? Today, my hair turns a bit gray and face has few wrinkles. I've grown old, irreversibly that too, with his retirement. The huge chapter of admiration and adulation that ran across my teenage and youth, came to an end. There will be no new additions to the numerous stories I weaved out of his mere presence. The star I kept gazing at in bored hours and kept praying to in moments of desperation, has gone out of my horizon, once for all!

But hey.. I'm the winner here. I've loads and loads of goods to carry home. A wealth that has escaped from memory cells to find a deeper suitable seat for a life long stay.

Thanks Rahul for being around and for what you're. And yeah, love you!


Saturday, December 31, 2011

పుస్తకం.నెట్‍తో మూడో ఏడాది


(నా తెలుగు బ్లాగులో ఫిక్షన్ తప్ప మరేం రాయనని మడి కట్టుకున్నాను. అందుకని ఈ ఆనవాయితీ పోస్టును వాయిదా వేద్దామనుకున్నాను గానీ, నేనెంత పనిదొంగనో ఒప్పుకోవటంలో నాకు బోలెడంత నిజాయితి కూడా ఏడ్చింది కాబట్టి, ఇక్కడ.. ఇలా..)

2011  హోల్ మొత్తంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండీ లేనట్టూ, లేకున్నా ఉన్నట్టూ, ఉండడానికి లేకపోవడానికి మధ్యనున్నట్టూ ఏదోదో అనిపిస్తోంది. చేతిలోని పర్సో, మొబైలో "అర్రె.. ఇక్కడే ఉండాలి. ఎక్కడ పోయింద"ని వెతుక్కున్నట్టు ఈ ఏడాదినీ వెతుక్కోవాల్సి వచ్చిందిలే! ఇహ, అందులో మళ్ళీ పుస్తకం.నెట్ విశేషాలంటే ఏం రాస్తానో ఏమో? మొదలైతే పెట్టాను కాబట్టి.. ఖాళీ పేపర్ అయితే ఇవ్వనులే.. జై జె.ఎన్.టి.యు..

2010 ముగింపులో పుస్తకం పనుల మీద చాలా తిరిగాం. అదే 2011 మొదట్లో కూడా బాగా కొనసాగుతుందని ఆశించాను. విజయవాడ పుస్తక ప్రదర్శన కాస్త నిరాశపరిచినా శ్రీశ్రీ ప్రింటర్స్, నవోదయ రామ్మోహనరావుగారిని, తనికెళ్ళ భరణిని, పాత పుస్తకాల నాగేశ్వరరావుగారిని కలవటం ఆనందం కలిగించింది. కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. కాకపోతే కొద్దిలో నండూరి రామ్మోహనరావుగారిని కలవటం తప్పిపోయింది నాకు. And I always knew, I lost once in a life time opportunity!

జనవరి నెలలోనే పుస్తకం అడ్మిన్ పనుల నుండి తప్పుకోవాలనుకున్నాను. అదే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. ఫిబ్రవరిలో రమణగారు పోవటం - one of most tragic phase in my life. వినగానే ’ఓహ్.. ’ అని మాత్రమే అనిపించింది కానీ, గడిచిన కొద్ది చాలా బాధపెట్టింది ఆ నిజం. దాంతో ఓ shellకి వెళ్ళిపోయి, పుస్తకాన్ని దాదాపుగా మర్చిపోయాననే గుర్తు. Loads of inaction, dumbness and numbness - చాలా కారణాలనుకోండి, అలా అవటానికి. సో.. పుస్తకం పనులేం చేయకుండా, అసలేం రాయకుండా, ఎవర్ని రాయమని విసిగించకుండా కాలం గడిచిపోయింది. ఆ నిర్లిప్తత కొద్దిమందికైనా సాంత్వన కలిగించిందనే అనుకుంటున్నాను. ;)

మనుషులని కలవటం, వారి చేత మాట్లాడించటం కొద్దిగా backseat తీసుకున్నా, పుస్తకాలు చదవటం నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిగింది. ఎప్పటిలానే ఒక పద్ధతి పాడూ లేకుండా ఏ పుస్తకం చేతికందితే దాన్నే చదవానరంభించి నచ్చితే పూర్తిచేయటం, లేకపోతే వదిలేయటం. మధ్య్లలో ఎప్పుడో కొంచెం అలసత్వాన్ని వెనక్కి నెట్టి పుస్తకాలను గూర్చి బుద్దిగా రాసాను కొన్నాళ్ళు. నచ్చినప్పుడు నచ్చిందని చెప్పడానికి వెనుకాడినా, నచ్చకపోతే మాత్రం వచ్చి అక్షింతలు వేస్తారని తెల్సింది. At least, I was being read - wow moment, no? :P

దానికన్నా ముఖ్య విషయం. నేను పుస్తకం నుండి తప్పుకుంటున్నానని చెప్పినప్పుడే చెప్పాను, రాస్తూ ఉంటాను. అయినా కూడా జనాలు "మీరు వెళ్ళిపోతున్నా అన్నారు? ఇంకా ఎందుకు రాసి విసిగిస్తున్నట్టు?" అన్న ధ్వనిలో ప్రశ్నలు అడిగారు, అడుగుతున్నారు. సమాధానం చాలా సింపుల్.. పుస్తకం తెర వెనుక ఉంటేనే పుస్తకంలో రాయాలని ఏమీ లేదు. పుస్తకం నిరవధికంగా నడవడానికి ఒక్కరో, ఇద్దరో కారణం కారు, కాలేరు. అందులో చాలా మంది భాగస్వామ్యం ఉంటుంది. రమణగారిలా చెప్పాలంటే ’సమిష్టి వ్యవసాయం’. పుస్తకం.నెట్ అనే తోటలో ఏదో మూల ఎన్నుకొని అందులో ఇష్టమైన మొక్కను నాటుకొని, పూలు పూయించుకోవచ్చును. దానికి భూమంతా వారి పేరు మీద ఉండాలనేమీ లేదు.

ఒక వెబ్‍సైట్ అడ్మిన్లకుండే తలనొప్పులు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళని పొగిడేవాళ్ళకన్నా అటు-ఇటు అయ్యే క్షణాల కోసం కాచుకొని కూర్చొని, వాళ్ళని అనడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు. నచ్చినప్పుడు అవసరానికి మించి పొగుడుతారు. నచ్చనప్పుడు baseless allegations చేస్తుంటారు. లోకం తీరంత అని వదిలేయటం ఒక పద్ధతి. కానీ ఎప్పుడోకప్పుడు ఏ రాళ్ళు తగులుతున్నాయో, అవి చేతుల్లోకి వచ్చే అవకాశమూ ఉంది, వాటిని తిప్పి కొట్టే అవకాశమూ ఉంది. The so called sense of humour కొట్టే, కొట్టించుకునే వాళ్ళకే ఉంటాయి గానీ, రాళ్ళకి ఉండదు! :)

బెంగళూరులో బుక్‍వార్మ్ వాళ్ళతో ముచ్చటించటం కొంచెం పాత రోజుల్ని గుర్తుతెచ్చింది. ఆ వెంటనె గయ్ డి అనే లింగ్విస్ట్ తో ఈ-మెయిల్ సంభాషణ మరింత నచ్చింది. ఆయనంత త్వరగా ఒప్పుకుంటారని గానీ, లేక అంత తీరిగ్గా జవాబులిస్తారని గానీ ఊహించలేదు.

ఈ ఏడాది మరో అపురూప పరిణామం - జంపాల గారి వ్యాసావళి. అందరి వెంటపడినట్టే వీరిని పుస్తకంకు రాయమని మొదట అడిగినప్పుడు "నా ప్రొఫెషన్ అంత సమయం మిగల్చదు" అని అన్నారు. అదీ నిజమేనని ఊరుకున్నాం. కానీ వారం తర్వాత వారం ఆయన రాస్తూనే ఉండింది ముందు అబ్బుర పరిచింది, తర్వాత కొంచెం అసూయ కలిగించింది, చివరకు ఆయనకు నమో నమః చెప్పేసుకున్నాం లే! అంతలా, రాస్తూనే ఉన్నారు. Amazing insipration! కేవలం పుస్తకం విషయంలోనే కాదు, మనిషికి డిసిప్లెన్ ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చోనని చూపారు. చదవటం, రాయటంకన్నా ఆయనలో నాకు చాలా నచ్చేవి.. the passion to communicate! Simply mind blowing!

ఏదో ప్రళయం వస్తే తప్ప మేం థీం మార్చేలా కనిపించలేదు. అలాగే, హాక్ అయ్యే పరిస్థితులు తప్పించుకొని ఎట్టకేలకు ఆ పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసాం. అవేమో అంతగా అతికనట్టు లేవుగానీ, ప్రస్తుతానికి అలా కొనసాగించాల్సి వస్తుంది. దాన్ని కొంతైనా ఒక తీరు తెన్నూ తేవాలని ప్రయత్నం. చూడాలి!

తెర వెనుకున్నా, ముందున్నా, తెరనే ముసుగేసుకున్నా పుస్తకం అనేది ఒక ’కొంచెం ఇష్టం. కొంచెం కష్టం’ వ్యాపకంగా అలవాటయ్యిపోయింది. ఈ ఏడాది మేమిద్దరం కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించినా, పుస్తకం బాగానే నడిచింది. మున్ముందు మమల్ని అనాసక్తులూ, అలసత్వాలూ ఆవహించకుండా ఉంటే మా వంతుగా చేయాల్సింది మేము చేస్తాం. ఆనక whosoever's ఆధీనం!  



Sowmya's recap: http://vbsowmya.wordpress.com/2011/12/31/3yrspustakam-net/

Sunday, July 17, 2011

So it goes.

Goodbyes should happen. Like love. Happen before you realize they're happening. Happen in a way you can't help it.  Happen without seeking your permission. 


Goodbyes, like easy death, should be without rehearsals. Because the more you prepare to bid a goodbye, the more you hang around. The more you try and look back, the weaker will be your step forward. The more you struggle to say it, it only means your secret wish is to stay back. 


'It's time this blog goes into dust' - I never wanted to write any such thing on any of my blog. A good friend of mine once did the same. After few usual concerns and pleas about closing his blog, one person had this to say: "If you wanna buzz off, Buzz off. Why the drama?" That always keeps playing on my mind. 


I don't know if stubborn reticence is an offence. I don't know if prolixity is a crime. What I know, for sure, is, if they are, then I could be convicted in both cases. 


To tweak Dorothy Parker's quote a bit, I love writing. Not having written. Writing gives you the solitude. Having written forces you to stand among public. 


The reason this blog would go dumb is, because there's this nagging feeling that it isn't suiting me, not any more. Micro blogging is where I find my love, these days. Also, I'm keen on practicing the economy-of-words. So.. 


So.. So it goes. 


(Thanks to each one of you for being here. I don't know if I deserved the attention I got, but it made me feel good. May be, having written isn't such a bad phase. So long! )

Wednesday, May 11, 2011

Now, that's what I call P-e-r-f-e-c-t!

One day, I was in a moving bus. It came to a sudden stop and it took a moment to realize, we were saved by a fraction of second. I was scared to death. After few breaths, I looked at the book in my hand. I smiled and thought, "Not such a bad way to die, after all." I was reading Catch 22. It would be poetic, if I get to the last page of Catch 22 on my last day. 

To bring the date with death to a li'l more perfection, I wanna die listening to this song, "Zindagi aa raha hoon main." Well, it might sound ironic, but irony is what life is all about. So, that would be make it.."Just Perfect."

Kishore daa and Jo Heller! Ah.. all too tempting! Lurking around, Ms. Death? :P